ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌ను కలిసిన ఆర్థికమంత్రి బుగ్గన - Buggana Rajendhranath Reddy Latest news

నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన కలిశారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర సాయం అందేలా సిఫారసు చేయాలని కోరారు.

Finance Minister Buggana Meets Niti Aayog CEO
నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌ను కలిసిన ఆర్థికమంత్రి బుగ్గన

By

Published : Oct 21, 2020, 5:59 PM IST

దిల్లీలో నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర సాయం అందేలా సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. కిడ్నీ వ్యాధులు, యురేనియం పీడిత ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులకు సాయం చేయాలని విన్నవించారు.

ABOUT THE AUTHOR

...view details