రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యకు గల కారణాలు అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాత బోర్లను పునర్వినియోగంలోకి తీసుకువస్తే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని సూచించారు.
డోన్ తాగునీటి సమస్యపై మంత్రి బుగ్గన సమీక్ష - minister buggana
కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
డోన్ తాగునీటి సమస్య పై స్పందించిన మంత్రి బుగ్గన