కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి సమీపంలో... సర్వ నరసంహ స్వామి ఆలయం వద్ద ఇద్దరు సాదువులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పాండు అనే సాదువు మృతి చెందాడు. నారాయణ అనే సాదువు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాగిన మైకంలో నారయణే వంతెనపై నుంచి పాండును నెట్టడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు సాదువుల మధ్య గొడవ... ఒకరు మృతి - iddau saduvulu gharshana kurnool
తాగిన మైకంలో ఇద్దరు సాదువులు ఘర్షణ పడ్డారు. ఒకరు మృతిచెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా గాజులపల్లిలో జరిగింది.

చికిత్సపొందుతున్న సాదువు