కర్నూలు జిల్లా నంద్యాల ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో.. వెంకటేశ్వర్లు ఏఎస్సై(ASI)గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు వృత్తిలోనే రాణించాలనుకున్న వెంకటేశ్వర్లు కుమారుడు కష్టపడి చదివి.. అసిస్టెంట్ కమండెంట్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్నాడు. తన కంటే మంచి హోదాలో ఉన్న పుత్రున్ని చూసి మురిసిన తండ్రి.. కొడుకుకి సెల్యూట్ చేసి పుత్రోత్సాహాన్ని చాటుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసి పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
father salutes son: పుత్రోత్సాహం.. కుమారుడికి తండ్రి సెల్యూట్ - కుమారుడికి తండ్రి సెల్యూట్ వార్తలు
కొడుకు.. తనకంటే గొప్ప స్థానంలో ఉంటే.. ఆ తండ్రికి కలిగే ఆనందాన్ని కళ్లకు కట్టిన సన్నివేశం కర్నూలు జిల్లాలో జరిగింది. తన కంటే మంచి హోదాలో ఉన్న పుత్రున్ని చూసి మురిసిన తండ్రి.. కొడుకుకి సెల్యూట్ చేసి పుత్రోత్సాహాన్ని చాటుకున్నారు.

పుత్రోత్సాహంతో కుమారుడికి తండ్రి సెల్యూట్
పుత్రోత్సాహంతో కుమారుడికి తండ్రి సెల్యూట్