భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
పంట నష్టానికి పరిహారం కోరుతూ ధర్నా - Farmers' union leaders at kurnool district news
కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టరు కార్యాలయం ఎదుట రాష్ట్ర రైతు సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతు సంఘం నాయకులు ధర్నా
ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం కార్యదర్శి రాజశేఖర్ కోరారు. ఈమేరకు సబ్ కలెక్టరు కల్పన కుమారికి వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి: