ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పత్తి కొనుగోళ్లు నిలిపేసిన సీసీఐ.. రైతుల ఆందోళన - farmers protest at yemmiganoor

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో పత్తి కొనుగోళ్లను సీసీఐ నిలిపేసింది. రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఎమ్మిగనూరు లో రైతుల ఆందోళన
ఎమ్మిగనూరు లో రైతుల ఆందోళన

By

Published : Jun 4, 2020, 1:57 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో సీసీఐ పత్తి కొనుగోలు నిలిపివేడయంపై... రైతులు ఆగ్రహించారు. ఆదోని - రాయచూరు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.

పత్తిని మార్కెట్ కు తీసుకురావాలని చెప్పిన అధికారులు.. తెచ్చిన తర్వాత కొనుగోలు చేయకపోవడం ఏంటని ఆగ్రహించారు. అరగంట పాటు ఆందోళన చేపట్టగా పోలీసులు పంపించారు.

ABOUT THE AUTHOR

...view details