కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. వర్షాభావం వల్ల సాగుకు నోచుకోక తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని రైతులు కోరారు.అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తహసీల్దార్ శివ శంకర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
అన్నదాతలను ఆదుకోవాలని ఆందోళన - pathikonda
కరువు బారిన పడిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కర్నూలులో ఆందోళన నిర్వహిచారు. రైతుసంఘం(సీపీఐ అనుబంధం) ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.

ధర్నా చేస్తున్న రైతులు