కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట... రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా నిర్వహించారు. వేరుశనగ ధర ఒక్కసారిగా తగ్గిందని... ఆయిల్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలులో... విధించిన నిబంధనలు సడలించాలని నినాదాలు చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రైతుల ఆందోళన - Farmers Dharna at kurnool district latest news
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ ఎదుట... రైతులు ధర్నా చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మార్కెట్ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.
ఆందోళన చేస్తున్న రైతులు