ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పత్తి కొనుగోలు చేయట్లేదని రైతుల ఆందోళన - kurnool district newsupdates

ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేశారు. రైతులు అమ్మకానికి తెచ్చిన పత్తి కొనుగోలు చేయాలని కోరారు.

Farmers' concern over not buying cotton
పత్తి కొనుగోలు చేయట్లేదని రైతుల ఆందోళన

By

Published : Dec 16, 2020, 5:10 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీపీఐ కొనుగోలు కేంద్రం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్రంలో పత్తిని కొనుగోలు చేయకుండా.. కొర్రీ వేసి వెనక్కి పంపుతున్నారని మండిపడ్డారు. కొద్దిసేపు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టడం వల్ల వాహనాలు నిలిచిపోయాయి. అమ్మకానికి తెచ్చిన పత్తి కొనుగొలు చేయాలని రైతులు కోరారు.

ఇదీ చదవండి:

శ్రీహరికోట: పీఎస్​ఎల్​వీ-సీ50 కౌంట్​డౌన్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details