కర్నూలు-కడప కాలువ(కేసీ కాలువ) ఆయకట్టుకు... రబీ సీజన్లో నీటి సరఫరా విషయంలో అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని రాయలసీమ సాధన సమితి, నంది రైతు సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కేసి కాలువ కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నాయని... నీరిచ్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'నీటి సరఫరా విషయంలో స్పష్టత ఇవ్వాలి' - kc canal latest news in kurnool
కర్నూలు-కడప కాలువ(కేసీ కాలువ) ఆయకట్టుకు నీటి సరఫరా విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వాలని... రాయలసీమ సాధన సమితి, నంది రైతు సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు.
farmer union leaders meet to kc canal executive officer in kurnool district