కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకడ్లుర్లో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో పురుగుమందు తాగి లక్ష్మీకాంత్ రెడ్డి బలవన్మవరణం పొందాడు. కరవుతో మూడు సంవత్సరాలుగా పంటలు సరిగ్గా పండడం లేదని.. ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో మనస్తాపంతో ఆయన తనువు చాలించాడని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక... అన్నదాత ఆత్మహత్య - సంతెకడ్లూర్
అప్పుల బాధ తాళలేక రైతన్న తనువు చాలించాడు. పొలంలోనే పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
![అప్పుల బాధ తాళలేక... అన్నదాత ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3893329-931-3893329-1563609221633.jpg)
అప్పులు తీరక.. వర్షాలు పడక.. రైతు ఆత్మహత్య
అప్పులు తీరక.. వర్షాలు పడక.. రైతు ఆత్మహత్య