ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువరైతు మృతి - farmer died due to current shock news in kurnool dst

విద్యుదాఘాతంతో కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పసుపుల గ్రామంలో యువరైతు చనిపోయాడు.చేతికొచ్చిన కొడుకు చనిపోవటంతో ఆ కుటుంభీకుల రోదనలు మిన్నంటాయి.

farmer died due to current shock in kurnool dst  banaganapalli
farmer died due to current shock in kurnool dst banaganapalli

By

Published : May 30, 2020, 7:06 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పసుపుల గ్రామంలో విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందాడు. పొలంలో మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లి షాక్ కు గురై అక్కడికక్కడే మరణించాడు. వర్షం పడి తడిగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details