కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇంటి ముందు తెలుగు యువత అధ్యక్షుడు మల్లికార్జున... తన కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు కూర్చున్నాడు. తన వద్ద ఎన్నికలప్పుడు లక్ష రూపాయలు తీసుకుని... చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగుతుంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తనకు న్యాయం జరిగేంతవరకూ పోరాడతానని చెప్పారు.
ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా - father
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇంటి ఎదుట.. ఓ కుటుంబం బైఠాయించింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది.

ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా
ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా