కర్నూలు జిల్లా ఆదోని శివారు ఇస్వీ రహదారిలో మద్యం ప్యాకెట్లను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ జానకీరామ్ ఆధ్వర్యంలో గత 5 నెలలుగా పట్టుబడిన 46 కేసులకు సంబంధించి... రూ. 2 లక్షల 67 వేల విలువ చేసే కర్ణాటక మద్యం ప్యాకెట్లను విచ్ఛిన్నం చేశారు.
నడిరోడ్డుపై మద్యం ప్యాకెట్లు... ధ్వంసం చేసిన అధికారులు - corna news in kurnool dst
కర్నూలు జిల్లా ఆదోని ఎక్సైజ్ విభాగం పరిధిలో... వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యం ప్యాకెట్లను ఎక్సైజ్ అధికారులు నడిరోడ్డుపై ధ్వంసం చేశారు.
![నడిరోడ్డుపై మద్యం ప్యాకెట్లు... ధ్వంసం చేసిన అధికారులు excise offcers smashed alcahol in kurnool dst adoni](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6975765-630-6975765-1588074992184.jpg)
నడిరోడ్లుపై మద్యం ప్యాకెట్లను ధ్వంసం చేసిన అధికారులు