ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో గుప్త నిధుల కోసం తవ్వకాలు - excavations in temple at kurnool latest news

కర్నూలు జిల్లా హెచ్ కొట్టాల సమీపంలోని శివాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు గుంతలు తవ్వారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుప్తనిధులు కోసమే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.

excavations for underground gold in kurnool district
కర్నూలులో గుప్తనిధుల కోసం తవ్వకాలు

By

Published : Sep 7, 2020, 7:45 AM IST

కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం స్వామి హెచ్ కొట్టాల సమీపంలో వెలసిన మల్లికార్జున దేవాలయంలో దుండగులు తవ్వకాలు జరిపారు. ఎవరు లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దేవాలయంలోకి ప్రవేశించి నిధుల కోసం గుడిలో గాలిగోపురం ఎదురుగా గుంతలు తవ్వారు. ద్వజ స్తంభం తీసేసి కింద 6 అడుగుల మేర గుంత తవ్వారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details