కర్నూలు జిల్లాలో రాజధాని ని ఏర్పాటు చేయ్యలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి కోరారు.శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధాని చేయ్యాలని ఆయన సూచించారు.లేనిపక్షంలో హైకోర్టును జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు.కర్నూలు జిల్లా నాయకులు అందరు పార్టీలకు అతీతంగా రాజధాని కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు.
కర్నూలులో రాజధానిని నిర్మించాలి: మాజీ ఎమ్మెల్యే - ex mla sv. mohanreddy
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటుచేయ్యాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కోరారు.
ex mla sv. mohanreddy pressmeeta at karnool district