విష్ణువర్ధన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు - విష్ణువర్ధన్ రెడ్డి
కర్నూలు జిల్లా కేంద్రం జైలులో రిమాండ్ శిక్షను అనుభవిస్తున్న విష్ణువర్ధరన్ రెడ్డిని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు.
విష్ణువర్థన్ రెడ్డికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసలు పరామర్శ