రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ట్రైబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు సోమవారం జీవో జారీ చేశారు. విజయవాడలో ఉన్న ట్రైబ్యునల్ కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రాన్ని విడుదల చేసింది.
Waqf board: రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్ కర్నూలుకు మార్పు..ఉత్తర్వులు జారీ - vijayawada
విజయవాడలో ఉన్న రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ట్రైబ్యునల్‌ను కర్నూలుకు మారుస్తూ... ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు జీవో జారీ చేశారు.
కర్నూలులో రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఉత్తర్వులు