ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

4500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. 624 మద్యం సీసాలు స్వాధీనం - కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యం రవాణా పై ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు.

kurnool district
4500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. 624 మద్యం సీసాలు స్వాధీనం

By

Published : Jul 14, 2020, 12:14 AM IST

కర్నూలు జిల్లాలో ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. గడివేముల మండలంలోని బిలకల గూడూరు సమీపంలో నాటు సారా తయారీ కేంద్రంపై దాడులు చేశారు. 4500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

కర్నూలు నగరంలో జాతీయ రహదారిపై నాలుగవ పట్టణ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పందులు తరలించే వాహనంలో 624 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details