దేశంలో కరోనా సెకండ్ వేవ్ ,లాక్డౌన్ వేళా… చాలా రైళ్లు ప్రయాణికులు లేక మొత్తం ఖాళీగా వెళుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో కుర్లా నుంచి కోయంబత్తూర్ వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఖాళీగా వెళ్తూ.. కనిపించింది. ఆదివారం ప్రయాణికులు లేక అన్ని బోగీలు బోసిపోయాయి. సాధారణ సమయంలో రైలు బెర్త్ దొరకాలంటే నెలల ముందే రిజర్వ్ చేసుకోవాలి.కోవిడ్ వ్యాప్తి కారణంగా అవి ఖాళీగా కనిపించాయి.
ఆదోనిలో ప్రయాణికులు లేక బోసిపోతున్న రైలు - empty train at Adoni news
కరోనా విజృంభిస్తున్న ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్, కర్ఫ్యూ ఉండంతో రైల్వే స్టేషన్లలో రైళ్లు ప్రయాణికులు లేక బోసిపోతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో కుర్లా నుంచి కోయంబత్తూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఖాళీగా వెళ్తూ.. కనిపించింది.
ప్రయాణికులు లేక బోసిపోతున్న రైలు