ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రికరింగ్​ డిపాజిట్​ సొమ్ము స్వాహాపై అధికారుల విచారణ - kurnool post office latest news

కర్నూలు జిల్లాలోని కలెక్టర్​ కార్యాలయం వద్ద తపాలా శాఖలో రికరింగ్​ డిపాజిట్​ గోల్​మాల్​ వ్యవహారంపై అధికారులు ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఓ ఉద్యోగి సొమ్ము స్వాహా చేశారని ఆరోపణలు రావటంతో చర్యలు చేపట్టారు.

రికరింగ్ డిపాజిట్ నుంచి సొమ్ము కాజేసిన ఉద్యోగి

By

Published : Nov 7, 2019, 7:00 PM IST

రికరింగ్​ డిపాజిట్​ సొమ్ము స్వాహాపై అధికారుల విచారణ

కర్నూలు జిల్లాలోని కలెక్టర్​ కార్యాలయం వద్ద తపాల శాఖలో రికరింగ్​ డిపాజిట్​ సొమ్ము స్వాహాపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. రికరింగ్​ డిపాజిట్​ నుంచి సొమ్మును ఓ ఉద్యోగి స్వాహా చేశారనే ఆరోపణలతో పోస్టల్​ సూపరింటెండెంట్​ హరికృష్ణ ప్రసాద్​ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. అవకతవకలకు పాల్పడిన ఉద్యోగిని అక్కడి నుంచి బదిలీ చేసినట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details