కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కొండల్లో ఉన్న వన్యప్రాణులకు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆహారం అందించారు. దాతల సాయంతో పండ్లు, కూరగాయలను ముక్కలు చేసి కొండల్లో ఆహారాన్ని అందుబాటులో పెడుతున్నారు. నెల రోజులకు పైగా మూగజీవాలకు ఆహారాన్ని అందిస్తున్న వీరి ఉదారతను జంతు ప్రేమికులు స్వాగతించారు.
మూగజీవాలకు అండగా హిందూ చైతన్య వేదిక - కర్నూలు జిల్లా తాజా లాక్డౌన్ వార్తలు
ఎమ్మిగనూరు కొండల్లో ఉన్న మూగజీవాలకు హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు ఆహారం అందించారు.
మూగజీవులకు ఆహారం సిద్ధం చేస్తున్న దాతలు