కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో విద్యుదాఘాతంతో ఒకే ఇంటికి చెందిన ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి బయట తీగలపై వేసిన బట్టలు తీస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. తల్లి, కొడుకు, కొడలు ముగ్గురు గాయాలపాలయ్యారు. వారిని చికిత్స కోసం ఆదోని ఆస్పత్రికు తరలించారు. తల్లి అంజినమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఒకే ఇంటికి చెందిన ముగ్గురికి విద్యుదాఘాతం - karnool
కర్నూలు జిల్లాలో విద్యుదాఘాతంతో ఒకే ఇంటికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్ని చికిత్స కోసం ఆదోని ఆస్పత్రికు తరలించారు.
ఒకే ఇంటికి చెందిన ముగ్గురికి విద్యుదాఘాతం