కర్నూలు జిల్లా నంద్యాలలో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది. ఈనాడు, సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్, జెన్ మనీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులు జి.వి.వి. గంగాధర్, టి. వేణుగోపాల్ హాజరై మదుపరులకు స్టాక్ మార్కెట్ పై అవగాహన కల్పించారు.పెట్టుబడి చేసే విధానాన్ని వివరించారు.ఈ సందర్భంగా పలువురు మదుపరులు అడిగిన సందేహాలను వారు నివృత్తి చేశారు.
నంద్యాలలో ఈనాడు మదుపరుల సిరి అవగాహన సదస్సు - investers awarness programme in nandhayala
ఈనాడు, సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్, జెన్ మనీ ఆధ్వర్యంలో నంద్యాలలో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది.
నంద్యాలలో ఈనాడు మదుపరుల సిరి అవగాహన సదస్సు