కర్నూలులో ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం - కర్నూలులో ఈనాడు క్రికెట్ పోటీలు ప్రారంభం
కర్నూలులో ఈనాడు క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు పోటీలను ప్రారంభించారు. వివిధ కళాశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. జూనియర్స్ విభాగంలో గీతాంజలి డిప్లొమో కళాశాల కర్నూలు, ఏపీ మోడల్ జూనియర్ కాలేజీ గోనెగండ్ల, గవర్నమెంట్ జూనియర్ కళాశాల పత్తికొండ జట్లు విజయం సాధించాయి.
కర్నూలులో ఈనాడు క్రికెట్ టోర్నమెంట్
.