ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో ఉత్కంఠభరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు

ఈనాడు క్రికెట్ పోటీలు కర్నూలులో రెండో రోజు ఉత్కంఠగా సాగాయి. నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో జరిగే పోటీల్లో... క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జూనియర్స్ విభాగంలో నందికొట్కూరు నంది జూనియర్ కళాశాల, నంద్యాల శ్రీనివాస జూనియర్ కళాశాల, ఏపీ మోడల్ జూనియర్ కళాశాల, కోడుమూరు కేవీఆర్ఎం జూనియర్ కళాశాల జట్లు విజయం సాధించాయి.

By

Published : Dec 21, 2019, 3:38 PM IST

eenadu cricket games in kurnool
కర్నూలులో ఉత్కంఠభరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు

ఉత్సాహంగా ఈనాడు క్రికెట్​ పోటీలు

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details