ఈనాడు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల వినయోగంపై అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో... మట్టి వినాయక విగ్రహాలు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మట్టి విగ్రహాల వినియోగంతో...పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను ప్రిన్సిపల్ సుబ్రమణ్యం విద్యార్థులకు వివరించారు.