కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం వేదపండితులు గణపతి పూజ, గోపూజ, చండీహోమం కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో గోమాతను తీసుకెళ్లి కలశపూజలు, అభిషేకాలు చేశారు. ఈ ఉత్సవాలు అక్టోబరు 8 వరకు జగరనున్నట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.
మహానంది పుణ్యక్షేత్రంలో దసరా ఉత్సవాలు - kurnool dist
మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 8వరకు జరగనున్నట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.
మహానంది పుణ్యక్షేత్రంలో దసరా ఉత్సవాలు