DUSSEHRA AT SRISAILAM TEMPLE : రాష్ట్రంలో వైభవంగా జరిగే దసరా మహోత్సవాలకు శ్రీశైలం మల్లన దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారని పేర్కొన్నారు. ఉత్సవాల్లో స్వామిఅమ్మవార్లకు వాహన సేవలపై గ్రామోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు.
శ్రీశైలంలో ఈనెల 26 నుంచి దసరా మహోత్సవాలు: ఈవో లవన్న - శ్రీశైల మల్లన దేవస్థానం
DUSSEHRA AT SRISAILAM : శ్రీశైల మల్లన్న దేవస్థానంలో ఈ నెల 26 నుంచి దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారని పేర్కొన్నారు.
DUSSEHRA AT SRISAILAM