శ్రీశైలంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరపనున్నట్లు వెల్లడించారు. గ్రామోత్సవాలు జరిపే అవకాశం లేకపోవడంతో ఆలయ ఉత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి రోజూ పూజలు, అమ్మవారికి విశేష అలంకారాలు, వాహన సేవలు జరుగుతాయన్నారు.
17 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు - శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వార్తలు
శ్రీశైలంలో దసరా మహోత్సవాల నిర్వహణకు తేదీ ఖరారైంది. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు
17 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు