ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనువిందుగా కర్నూలులో జైనుల దాండియా.. - kurnool

దేవి నవరాత్రుల్లో భాగంగా జైనులు కర్నూలులో సందడి చేశారు. దాండియా ఆడుతూ సంతోషంగా చిన్నా పెద్ద నృత్య ప్రదర్శన చేస్తూ కోలాహలంగా గడిపారు.

దేవి నవరాత్రి సందర్భంగా అలరించిన జైనుల దాండియా..

By

Published : Oct 7, 2019, 12:41 AM IST

దేవి నవరాత్రి సందర్భంగా అలరించిన జైనుల దాండియా..

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కర్నూలు జిల్లాలో జైనులు సందడి చేశారు. నవరాత్రి సందర్భంగా నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జైనులు దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో స్థిరపడ్డ జైన కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున హాజరై చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎంతో సంతోషంగా ఆడి పాడారు.
ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details