ప్రకాశం బ్యారేజికీ పెరిగిన వరద ఉద్ధృతి
ప్రకాశం బ్యారేజికీ వరద ఉద్ధృతి పెరిగింది. 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి గేటునూ..5 అడుగుల మేర ఎత్తి నీరు వదులుతున్నారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..ప్రకాశం బ్యారేజికీ పెరిగిన ఉద్ధృతి - శ్రీశైలానికి జలాశయానికి వరద
ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల శ్రీశైలానికి జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రవాహ ఉద్ధృతి పెరిగినందున ప్రకాశం బ్యారేజీల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది.
శ్రీశైలం డ్యామ్ చిత్రాలు
ఇవీ చదవండి...కనులవిందుగా శ్రీశైలం జలాశయ అందాలు
Last Updated : Oct 4, 2019, 12:22 PM IST