ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమకతాడు వద్ద కారు బోల్తా... అతివేగమే కారణం..? - కర్నూలు జిల్లా కారు ప్రమాదం తాజా వార్తలు

కర్నూలు జిల్లా అమకతాడు టోల్​ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

due to high speed car accident at kurnool distric amakathadu tollplaza
అమకతడు టోల్​ప్లాజా వద్ద కారు బోల్తా

By

Published : Dec 10, 2019, 9:31 AM IST

అమకతాడు టోల్​ప్లాజా వద్ద కారు బోల్తా

కర్నూలు జిల్లా అమకతాడు టోల్​ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ09 సీకే4445 నంబరు గల కారు వేగంగా వచ్చి బోల్తా పడింది. కారులో ఇద్దరు వ్యక్తులున్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు హైదరాబాద్ నుంచి గుంతకల్లుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు దినేష్, లుకన్ హైదరాబాద్ వాసులని పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details