ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నిరహార దీక్ష విరమణ

నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ 55 గంటల నిరహారదీక్షను డీఎస్పీ విరమింప చేశారు. కమిటీ డిమాండ్​లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

dsp respond on abdul salam nyaya porata committee protest
అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నిరహార దీక్ష విరమణ

By

Published : Nov 14, 2020, 11:48 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ చేపట్టిన 55 గంటల నిరహారదీక్షను పోలీసులు విరమింపజేశారు. కమిటీ డిమాండ్​లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డీఎస్పీ చిదానంద రెడ్డి హామీ ఇవ్వడంతో కన్వీనర్ మౌలానా అబ్దుల్ ముసాక్​ దీక్షను విరమించారు.

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీసీఐడీకి అప్పగించడం, కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్​ రద్దు చేయడం లాంటి తదితర డిమాండ్లను పోలీసుల ముందుంచారు. వారు సానుకూలంగా స్పందించడంతో దీక్ష విరమించారు.

ABOUT THE AUTHOR

...view details