కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో 130 మంది కలుషిత నీరుతాగి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు అయ్యాయి. కలుషిత నీటి కారణంగానే ఇలా జరిగిందంటూ గ్రామస్థులు చెబుతున్నారు. వీరందరినీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ అసుపత్రిలో వసతుల లేమి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కొందరికి ఆసుపత్రి బయటే వైద్యం చేసి ఇంటికి పంపారు.
కలుషిత నీరుతాగి...130 మందికి అస్వస్థత - కొత్తపల్లిలో కలుషిత నీరు తాగి 130మంది అస్వస్థత వార్త
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో 130 మంది ప్రజలు కలుషిత నీరుతాగి అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ ప్రాథమికి ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
కొత్తపల్లిలో కలుషిత నీరు తాగి 130మంది అస్వస్థత