కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సంపత్ కుమార్ ఆకస్మిక బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అక్కడే పనిచేస్తున్న డాక్టర్ మురళి కృష్ణను నియమించారు. డాక్టరు సంపత్‌కుమార్ నుంచి మురళి కృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ సంపత్‌కుమార్‌ను కల్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్తగా బదిలీ చేశారు.
నంద్యాల వ్యవసాయ పరిశోధనా ఏడీఆర్‌గా మురళీ కృష్ణ బాధ్యతల స్వీకరణ - నంద్యాల వ్యవసాయ పరిశోధనా ఎడిఆర్ గా డా.మురళి కృష్ణ బాధ్యతల స్వీకరణ
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సంపత్ కుమార్ ఆకస్మిక బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అక్కడే పనిచేస్తున్న డాక్టర్.మురళీ కృష్ణను నియమించారు.
నంద్యాల వ్యవసాయ పరిశోధనా ఎడిఆర్ గా డా.మురళి కృష్ణ బాధ్యతల స్వీకరణ