ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​లో ఏం చేయాలంటే..!

కరోనా నియంత్రణకు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్. బ్రహ్మారెడ్డి తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరంలాంటి ఏ లక్షణాలున్నా.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

dr.brahmareddy interview with etv bharat at karnool
డాక్టర్. బ్రహ్మారెడ్డితో ఈటీవీభారత్ ముఖాముఖి

By

Published : Mar 29, 2020, 6:15 PM IST

Updated : Mar 29, 2020, 6:43 PM IST

డాక్టర్. బ్రహ్మారెడ్డితో ఈటీవీభారత్ ముఖాముఖి

కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రజలు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలని... ప్రభుత్వం పిలుపునిచ్చిన లాక్​డౌన్​కు సహకరించాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బ్రహ్మారెడ్డి కోరారు. నిరంతరం చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరం పాటించటం, ఇళ్లలోంచి బయటకు రాకపోవటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నియంత్రించవచ్చని స్పష్టం చేశారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్న డాక్టర్. బ్రహ్మారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

డాక్టర్. బ్రహ్మారెడ్డితో ఈటీవీభారత్ ముఖాముఖి
Last Updated : Mar 29, 2020, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details