శ్రీశైలం జలాశయం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 3,93,032 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,96,715 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులు కాగా....ప్రస్తుత నీటినిల్వ 206.0996 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. ప్రమాదం జరగటంతో... ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపేశారు.
శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - Srisailam Reservoir news
కృష్ణమ్మ పరవళ్లుతో...శ్రీశైలం జలాశయంకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో 10గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల