డోన్‌లో మున్సిపాల్ ఫలితాలు వెలువడ్డాయి. 31 వార్డులతో వైకాపా ఘన విజయం సాధించింది. మెుత్తం మొత్తం 32 వార్డుల్లో 31 వైకాపా, సీపీఐ 1 కైవసం చేసుకుంది.
డోన్ మున్సిపాలిటీలో వైకాపా విజయం.. - done Municipal Election results updates
కర్నూలు జిల్లా డోన్ మున్సిపాల్ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. 31 వార్డులతో వైకాపా ఘన విజయం సాధించింది.
డోన్ మున్సిపాల్ ఎన్నికల ఫలితాలు విడుదల..