ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీధి కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి - dogs attacked 25 sheeps were died

వీధి కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన,కర్నూలు జిల్లా బిలకలగూడూరులో జరిగింది. భారీగా మూగజీవాలు చనిపోవడంతో, గొర్రెల కాపరి కన్నీరు మున్నీరు అవుతున్నాడు.

కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి

By

Published : Sep 15, 2019, 9:32 PM IST

గడివేములలో విషాదం..25 గొర్రె పిల్లల మృతి

కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరులో వీధి కుక్కల దాడిలో25గొర్రె పిల్లలు మృతి చెందాయి.కాపరి బన్నూరు లింగమయ్య గొర్రెలను మేపేందుకు పొలానికి తీసుకెళ్లిన సమయంలో,ఇంట్లో ఉన్న పిల్ల గొర్రెలపై శునకాలు దాడి చేసి చంపివేశాయి.సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details