పిచ్చికుక్క దాడిలో చిన్నారులకు గాయాలు - dog-beat-kids
కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లులో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇద్దరు చిన్నారులపై దాడి చేశాయి.
dog-beat-kids
పిచ్చికుక్క దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.కర్నూలు జిల్లా పాణ్యంలో ఇంటి ముందు చిన్నారులు ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది.ఈ ఘటనలో ఐదు సంవత్సరాల మహిధర్,నాలుగేళ్ల జావిదకు తీవ్ర గాయాలయ్యాయి.వారికి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.