ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో ఓ మహిళ కడుపులో 5 కిలోల కణితి - కర్నూలు నంద్యాలలో మహిళ కడుపులో 5 కిలోల కణితి వార్తలు

నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ఓ మహిళ కడుపులో 5 కిలోల కణితిని వైద్యులు గుర్తించారు. ఆమెకి వెంటనే శస్త్రచికిత్స చేశారు.

నంద్యాలలో ఓ మహిళ కడుపులో 5 కిలోల కణితి

By

Published : Nov 23, 2019, 10:55 AM IST

నంద్యాలలో ఓ మహిళ కడుపులో 5 కిలోల కణితి

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మహిళ కడుపులో 5 కిలోల కణితిని వైద్యులు గుర్తించారు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా...ఆ మహిళ గర్భసంచిలో 5 కిలోల కణితిని గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి ఆ గడ్డను తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details