ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలభారతి పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్​ఫెయిర్ - district level science fair

కర్నూలు జిల్లా ఓర్వకల్లు బాలభారతి పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్​ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

district level science fair
బాలభారతి పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్​ఫేర్

By

Published : Jan 29, 2020, 6:47 PM IST

బాలభారతి పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్​ఫేర్

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని బాలభారతి పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్​ఫెయిర్ ఆకట్టుకుంటోంది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులు తాము తయారుచేసిన నూతన ఆవిష్కరణలను అతిథులకు వివరిస్తున్నారు. జిల్లా విద్యాధికారి సాయిరాం ఈ ప్రదర్శనలు పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details