కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ముందు జాగ్రత్త చర్యగా హోమియో మందులను పంపిణీ చేస్తున్నారు. ఆయుష్ శాఖ సిబ్బంది, నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ ప్రజలందరికీ హోమియో మందులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఆదేశించారు.
నంద్యాలలో హోమియో మందుల పంపిణీ - nandyala latest news
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలో హోమియో మందుల్ని పంపిణీ చేశారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నంద్యాలలో హోమియో మందుల పంపిణీ