ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ - కర్నూలులో కరోనా కేసులు

లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆపన్నహస్తాలు ఆదుకుంటున్నాయి.

distribution-of-essentials
distribution-of-essentials

By

Published : Apr 21, 2020, 10:31 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపొలో పారిశుద్ధ్య కార్మికులకు, హమాలీలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. డిపో మేనేజర్ సర్దార్ వీటిని అందజేశారు. బియ్యం, కందిపప్పు, నూనె తదితర వస్తువులతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 నగదును ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details