కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అత్యవసర సేవలందిస్తున్న పోలీస్, వైద్య సిబ్బందికి వైకాపా నాయకుడు నజీర్ అహమ్మద్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కాలంలో విధులు నిర్వహిస్తున్న వీరి సేవలు అభినందనీయమని ప్రశంసించారు.
పోలీస్, వైద్య సిబ్బందికి సరకుల పంపిణీ - ఎమ్మిగనూరు నేటి వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీస్, వైద్య సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు.

పోలీస్, వైద్య సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ