ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి... తరుచూ చేతులు కడుక్కోవాలని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. పాణ్యం నియెజకవర్గం కల్లూరులో దివ్యాంగులకు నిత్యావసర సరకుల కిట్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ సడలింపుల కారణంగా ప్రతీ ఒక్కరు భౌతికదూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.
దివ్యాంగులకు నిత్యావసర సరకుల కిట్లు పంపిణీ - పాణ్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకల కిట్ల పంపిణీ
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దివ్యాంగులకు నిత్యావసర సరకుల కిట్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు.
Distribution of Essential Goods Kit for disabled persons by MLA Katasani Rambhoopal Reddy at panyam in kurnool district