ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ - lockdown in nandhyala

లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పలువురు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలోని పేద ముస్లిం కుటుంబాలకు జమాతే ఇస్లామి హింద్, ఐడియల్ యూత్ సంఘాలు నిత్యావసర వస్తువులు అందజేశారు.

Distribution of essential commodities to poor Muslim families in Nandhyala
నంద్యాలలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

By

Published : Apr 1, 2020, 4:52 PM IST

నంద్యాలలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

జమాతే ఇస్లామి హింద్, ఐడియల్ యూత్ సంయుక్త సహకారంతో కర్నూలు జిల్లా నంద్యాలలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఇళ్లలో ఉన్న పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ నాయకులు నెలకు సరిపడే బియ్యం, కందిపప్పు, నిత్యావసర వస్తువులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details