కరోనా కష్టకాలంలో కుడా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పాణ్యం నియెజకవర్గ వాసులకు విడుదల అయిన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పది వేల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు… 64మంది బాధితులకు మొత్తం 24 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో అందజేశారు.
పాణ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ - పాణ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు
కర్నూలు జిల్లా పాణ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బాధితులకు అందజేశారు. కరోనా వేళ సీఎం తన విధిని నిర్వర్తిస్తున్నారని ఆయన కొనియాడారు.
పాణ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
TAGGED:
CM Relief Fund cheques in Panyam