కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పాత్రికేయులకు.. ఆర్డిటీ స్వచ్ఛంద సంస్థ నిత్యావసరాలను అందించింది. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు సాయం అందించింది. తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ - కర్నూలులో జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ
ఆర్డిటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గంలో 60 మంది పాత్రికేయులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
![జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ essentials to journalists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7071928-653-7071928-1588685063216.jpg)
essentials to journalists